SRCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగామెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈమెగా రక్తదాన శిబిరంలో ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పోలీసు అధికారులు కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మంగళవారం రోజున ఉదయం 09:00 గంటలకు పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ప్రారంభం కానుంది.