KMR: జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జుక్కల్ MPDO శ్రీనివాస్ పలు ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన ఇంటి నిర్మాణాలను ముగ్గు వేసి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సమయానుకూలంగా పనులను ప్రారంభించాలని తెలిపారు.