GNTR: మంగళగిరి పెద్ద కోనేరుకు వెళ్లే వీధిలోని బాలాంబ సత్రం ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరిందంటూ అక్టోబర్ 25న HIT TVలో కథనం వచ్చింది. ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు ఆ గోడకు మరమ్మతులు చేయించారు. స్పందించి చర్యలు చేపట్టినందుకు స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.