ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని బోయమడుగుల గ్రామంలో సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల వైసీపీ అధ్యక్షులు పాలగుల్ల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.