BDK: మణుగూరులో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతపరచే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వినియోగదారులకు నవంబర్ 15 వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఉచితంగా సిమ్ కార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రీటైల్ మేనేజర్ రాంరెడ్డి కోరారు.