SRPT: శ్రీరామనవమి సందర్భంగా గుడిబండలో భక్తి వాతావరణం నెలకొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయమంతా రామ నామ స్మరణతో మర్మోగిపోయింది.