BHPL: మొగుళ్ళపల్లి (M) గణేష్ పల్లి, పెద్ద కోమటిపల్లి గ్రామాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. MLA మాట్లాడుతూ… రైతులు ధైర్యంగా ఉండాలని, వ్యవసాయాధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతుల వివరాలను సేకరిస్తారని చెప్పారు.