HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులు విడిది చేసే భక్తులకు 54 గదులను అందుబాటులో ఉంచారు. దాతల సహకారంతో నిర్మించిన ఈ గదులను భక్తులు వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు సూచించారు. డోనర్లకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు.