PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో గురువారం బెల్ట్ షాప్ నిర్వాహకుడు కొండ బత్తుల ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అతని దుకాణంలో తనిఖీ చేయగా 7.07 లీటర్ల లిక్కర్ లభ్యమైందని తెలిపారు. దీంతో లిక్కర్ సీజ్ చేసి, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.