KMR: బీబీపేట మండలంలో తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నర్సింలు మాట్లాడారు. గతంలో గ్రామ ప్రజలు తన భార్యను ఎంపీటీసీగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సీసీ రోడ్లు, కుట్టు మిషన్లు, బోరు మోటర్లు, పింఛన్లు అందించామని చెప్పారు. ఏ పార్టీ బీఫామ్ లేకున్నా ప్రజల బీఫామ్ ఉంటే మళ్లీ పోటీ చేసి సేవ చేస్తానన్నారు.