RR: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. రాజేంద్రనగర్లోని ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్ ఎన్నికల సామాగ్రి గదులను పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాలను పరిశీలించి సీల్ వేయించారు.