SRCL: బీఎస్పీరాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా రుద్రంగికి చెందిన గసికంటి అరుణ్ మంగళవారం నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్, జిల్లా అధ్యక్షుడు కొమ్మాట అశోక్, బీఎస్పీ నాయకులకు అరుణ్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని, పార్టీ విజయానికి కృచేస్తానన్నాడు.