VKB: ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు On-line ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కొడంగల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు DOST ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. BA, B.COM కంప్యూటర్ అప్లికేషన్స్, B.SC (ఫిజికల్, లైఫ్ సైన్స్), BSC హెల్త్ కేర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.