MNCL: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ క్రమంలో రూ. 30 లక్షల వ్యయంతో3 సమైక్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు.