KMM: ఖమ్మం బురహాన్ పురంలోని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వారి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ఎంపీ రవిచంద్రకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.