ATP: ఉరవకొండ మండలం ఇంద్రవతి వద్ద ఉన్న హెచ్ ఎల్ సి, హెచ్ ఎస్ ఎస్ ఎస్ కాలువ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పంపింగ్ పనులను సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం పరిశీలించారు. అనంతరం పంపింగ్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. పంపింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.