TPT: ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ సోమవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తికి విచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వినుత కోటా ఘన స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కాళహస్తి కలంకారీ దుస్సాలువతో సత్కరించి, స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు.
Tags :