NDL: డోన్ పట్టణం ఆర్అండ్బీ నూతన అతిథి గృహంలో రేపు(మంగళవారం) ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రజల సమస్యల వినతులు స్వీకరిస్తారని పట్టణ టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ప్రజలు అర్జీల ద్వారా ఎమ్మెల్యేకు తమ సమస్యలు తెలపాలని కోరారు.