SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన అండర్-19 ఉమ్మడి జిల్లా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి గణపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు పదవ తరగతి మెమో, ఇంటర్ బోనాఫైడ్లో ఉదయం తొమ్మిది గంటలకు ఎంపికలకు హాజరుకావాలని చెప్పారు.