AP: డ్రోన్ కాన్ఫరెన్స్లో రెండు ఒప్పందాలు చేసినట్లు డ్రోన్ కార్పోరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. క్వాలిటీ కౌన్సిల్ ఆప్ ఇండియాతో ఒప్పందం జరుగుతుందని అలాగే డ్రోన్ కార్పోరేషన్ ఆప్ AP కూడా సర్టిఫైడ్ ఏజెన్సీగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా డ్రోన్ పైలట్ శిక్షణ తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. తిరుపతి IITతో నాలెడ్జ్ పార్ట్నర్షిప్ MOU జరుగుతుందని పేర్కొన్నారు.