✦ IPLలో అత్యధిక ఫోర్లు- 807* ✦ గేల్(357), రోహిత్(310*) తర్వాత అత్యధిక సిక్సర్లు-303* ✦ టోర్నీలో 1100+ బౌండరీలు బాదిన తొలి ✦ ప్లేయర్ వార్నర్(60) తర్వాత ఓపెనర్‌గా అత్యధిక హాఫ్ సెంచరీలు-50* ✦ ఓ దేశం(భారత్)లో 10000+ T20 రన్స్ పూర్తి చేసిన ప్లేయర్ ☞ 11 రన్స్ దూరంలో 9000 IPL పరుగుల మైలురాయి.