బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. 418 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (14*), పంత్ (4*) క్రీజులో ఉన్నారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. అరగంట పాటు నిలిచిన ఈ మ్యాచ్ 9.15 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.