పాకిస్థాన్ జట్టు తమకు ఏ మాత్రం పోటీ కాదని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన పాక్ ప్లేయర్ షాహిన్ అఫ్రిది స్పందించాడు. ‘సూర్య ఏది అనాలనుకుంటే అది అననివ్వండి. అతనికో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. మేం ఫైనల్కు చేరుకుంటే అప్పుడు చూసుకుంటాం’అని అన్నాడు.