ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లా మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అయితే కెప్టెన్ సూర్య ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌కు రాకుండా మిగతా ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.