SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో నీటి సరఫరా నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు 7 ఎం ఎల్ డి నీరు అవసరం కాగా 4 ఎం ఎల్ డి సరఫరా చేయడం సరికాదని చెప్పారు. నేటి బకాయిలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు.