VZM: విజయవాడలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రన్ మోహన్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని నూతన దేవాలయాలకు సీజీఎఫ్ నిధులతో దూప దీప నైవేద్యాలకు కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆమె వెంట రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాం ప్రసాద్ ఉన్నారు.