SRD: మహిళా సంఘాల సభ్యులను పది, ఇంటర్లో చేర్పించాలని రాష్ట్ర డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా డిఈవో కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల్లో చదువుకొని వారిని గుర్తించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఈవో వెంకటేశ్వర్లు, అదనపు డిఆర్డిఓ సూర్యారావు పాల్గొన్నారు.