ఆసియా కప్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 28 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. అయితే, శుభ్మన్ గిల్ (29), శివమ్ దూబే (2) పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 9 ఓవర్లకు 91/2 పరుగులుగా ఉంది.