IPL ముగిసిన వెంటనే తీరిక లేకుండా మ్యాచ్లు షెడ్యూల్ చేయడంతో BCCIపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. IPL ముగిసిన వెంటనే 2 టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటన, ఇంగ్లాండ్లో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. జూలై 23 నుంచి జింబాబ్వే, టీమిండియా మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.