ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టెస్ట మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ ఘనతను సాధించాడు. టెస్టుల్లో 150 డిస్మిస్పల్స్ మార్క్‌ను తాకాడు. ఇప్పటివరకు 135 క్యాచ్‌లు.. మరో 15 స్టంపింగ్స్ చేశాడు. ఈ జాబితాలో భారత్ తరపున మూడో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. కాగా 41 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజ్‌లో ట్రావిస్ హెడ్(17), స్టీవ్ స్మీత్(24) ఉన్నారు.