IPL 2026లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కాగా, SRHతో జరిగిన మ్యాచ్‌లోనూ 97 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.