న్యూజిలాండ్తో జరుగుతన్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 127/1 పరుగులు చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో (52) మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్(48), ఇషాన్ కిషన్(19) పరుగులతో ఉన్నారు.