రేపు న్యూఢిల్లీలో BCCI వార్షిక అవార్డుల వేడుక ‘నమన్’ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్, రోజర్ బిన్నీని ‘జీవిత సాఫల్య పురస్కారం’తో BCCI గౌరవించనుంది. అలాగే శుభ్మన్ గిల్(మెన్స్), స్మృతి మంధాన(ఉమెన్స్) ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2024-25’ అందుకోనున్నారు.
Tags :