KDP: జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో 24 మంది లబ్ధిదారులకు శనివారం CMRF రూ. 21,65,217 చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. NDA కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.