సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విమర్శల వర్షం కురిపించాడు. T20 WCలో భారత్‌ను S-8లోనే ఇంటికి పంపించే అవకాశాన్ని SA చేజార్చుకుందన్నాడు. వెస్టిండీస్ చేతిలో SA ఓడిపోయి ఉంటే బాగుండేదని, వారి తెలివితక్కువ నిర్ణయం వల్ల భారత్ సెమీస్ చేరి ఛాంపియన్స్‌గా నిలిచిందని పేర్కొన్నాడు. ఆ చెత్త నిర్ణయమే భారత్ విజేతగా నిలవడానికి కారణమని విమర్శించాడు.