RR కెప్టెన్ రియాన్ పరాగ్‌పై అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజా వంటి స్పిన్నర్‌ను పరాగ్ సరిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డాడు. KKRతో మ్యాచ్‌లో జడేజా 3 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టినప్పటికీ, అతడికి నాలుగో ఓవర్ ఎందుకు ఇవ్వలేదని అశ్విన్ ప్రశ్నించాడు. పరాగ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాజస్థాన్ ఓటమి పాలైందని వ్యాఖ్యానించాడు.