WIతో వచ్చే నెలలో జరిగే టెస్ట్ సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉండట్లేదని వెన్నునొప్పి, ఫిట్నెస్ లేకపోవడమే కారణమని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్‌కి 6 నెలల బ్రేక్ కోరాడని, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడని.. అందుకే ఇరానీ కప్ కోసం ఎంపిక చేయలేదని BCCI సెక్రటరీ సైకియా తెలిపాడు.