సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ఇండియా ఆసియా కప్ 2025 బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో సూర్యపై సీనియర్ ఆటగాడు అజింక్య రహానే వెల్లడించాడు. సూర్యకుమార్ తన సారథ్యంపై కాకుండా బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టిపెడితే టీమ్ఇండియా ఆసియా కప్‌ను తేలిగ్గా సొంతం చేసుకొనే అవకాశం ఉందని అన్నాడు. ఒక్కసారి కుదురుకుంటే చాలా డేంజరస్ బ్యాటర్ అని అన్నాడు.