అనుష్క ‘ఘాటీ’, శివకార్తికేయన్ ‘మదరాసి’, మౌళి ‘లిటిల్ హార్ట్స్’ మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీటి మొదటి రోజు కలెక్షన్స్‌పై న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ‘ఘాటీ’ దేశవ్యాప్తంగా రూ.2.89 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ‘మదరాసి’ రూ.13 కోట్లకుపైగా, ‘లిటిల్ హార్ట్స్’ రూ.1.32 కోట్లను వసూల్ చేసినట్లు సమాచారం.