ప్రకాశం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు స్నేహితులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడగా ఈగల్ టీం అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ మౌలా షరీఫ్, ఎస్సై మధుసూదన్ రావులు తెలిపారు. ఈ మేరకు తమిళనాడుకు చెందిన ప్రేమ్ చంద్, మనీశ్రు పూరి ఎక్స్ప్రెస్లో వస్తుండగా ఒంగోలు వద్ద శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి, ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు.