తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘జన నాయగన్’. ఇటీవల విజయ్ సభలో తొక్కిసలాట కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ మూవీ వాయిదా పడనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికే 2026 JAN 9న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు సమాచారం.