W.G. ఆచంట – మార్టేరు ఆర్&బి రోడ్లో నక్కల కాలువ డ్రైన్ దగ్గర అత్యంత ప్రమాదభరితంగా ఉన్నా గొయ్యి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ గోతిలో పడి చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. తక్షణమే అధికారులు స్పందించి ఆచంట-మార్టేరు రోడ్లో ఉన్న గొయ్యిలను పుడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.