TG: కేంద్రమంత్రి బండిసంజయ్ బోరబండ సభకు తాజాగా పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో బోరబండ సైట్ 3లోని సభా ప్రాంగణంలో కేంద్ర బలగాల మోహరించాయి. కాగా, ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై.. కాసేపటి క్రితం బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.