KNR: హజురాబాద్ పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల దృష్ట్యా రేపు శనివారం కరంట్ ఉండదని విద్యుత్తు ఏఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నందున వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.