మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ కోసం మెగా వేలం ఈ నెలాఖరులో జరగనుంది. ఇప్పటికే ప్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. అయితే, యూపీ వారియర్స్ ఒక్క ప్లేయర్‌ను మాత్రమే అట్టిపెట్టుకుని, రూ.14.5 కోట్ల భారీ పర్స్ వాల్యూతో వేలంలోకి దిగనుంది. కాగా, GG-రూ.9cr, RCB-రూ.6.15cr, MI-రూ.5.75cr, DC-రూ.5.7cr పర్స్ వాల్యూను కలిగి ఉన్నాయి.