మహేష్ బాబు, రాజమౌళి ‘SSMB 29’ మూవీ ఫస్ట్ లుక్ ఈవెంట్‌ను ఈనెల 15న HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకలో మొదట మహేష్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందట. ఆ తర్వాత ప్రియాంక చోప్రా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, కీరవాణి టీం మ్యూజికల్ కన్సర్ట్ను ఏర్పాటు చేశారట. అనంతరం చిత్రబృందం స్పీచ్ ముగిశాక స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.