MBNR: బీజేపీ సాధారణ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించిందని బాల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు బాలస్వామి యాదవ్ అన్నారు. నిత్యవసర సరుకులు ఆహార పదార్థాలపై పన్ను శాతాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పెద్దయ్య యాదవ్, జనరల్ సెక్రెటరీ సైదులు, చందు నాయక్ పాల్గొన్నారు.