విండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయిర్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. T20 WC ఒకే ఎడిషన్లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే టోర్నీలో 18 సిక్సర్లు కొట్టిన పాక్ ప్లేయర్ షాహిబ్దాదా ఫర్హాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు అగ్రస్థానంలో ఉన్న నికోలస్ పూరన్(2024లో 17) ఇప్పుడు మూడో స్థానంలో, గేల్(2012లో 16) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.