యూపీ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్పుత్ భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ క్రికెట్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తానని వెల్లడించాడు. తనకు ఇన్నాళ్లు మద్ధతు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అంకిత్ చివరి సారిగా రంజీ ట్రోఫీలో యూపీ జట్టుకు ఆడాడు. ఆ తరువాత ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలాడు.