కోహ్లీ, రోహిత్ శర్మ త్వరలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడబోతున్నారని తెలుస్తోంది. వీరు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా కాలం నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ సిరీస్ వారికి తమ ఫామ్‌ను నిరూపించుకోవడానికి ముఖ్యం కానుంది. ఇది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రధాన వన్డే సిరీస్‌కు సన్నాహంగా ఉపయోగపడుతుంది.